
రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు.
రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు ముగుస్తున్న గడువు,పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య జైపూర్,నేటి ధాత్రి: రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 14 వరకు ముగుస్తుందని మండల పరిషత్ అధికారులు ప్రకటించారు.దరఖాస్తు సమయం ముగుస్తున్న కొలది, దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు బుధవారం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుటకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.ఈ…