
రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం.
*రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం.. *కారులో అక్రమ రవాణా చేస్తుండగా 112 ఎర్రచందనం దుంగలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్… *ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు.. *కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13: తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను…