
ప్రపంచక్షయ దినోత్సవం సందర్బంగా.!
ప్రపంచ క్షయ దినోత్సవం సందర్బంగా అవగాహన కార్యక్రమం టీ.బీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలి జిల్లాలో పటిష్టంగా కార్యాచరణ అమలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి): సిరిసిల్ల జిల్లాలో క్షయ (టీ.బీ.) నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ప్రపంచ టీ.బీ…