
మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..
మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట.. పవన్ కళ్యాణ్ కొత్త కథలు వింటున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయనతో హిట్ సినిమా తీసిన దర్శకుడితో మరోసారి సినిమా చేయబోతున్నాడని తెల్సింది పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్ల్లు’ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ కూడా కాల్షీటు ఇచ్చారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్ వెల్లడించారు. ఇంకో వైపు హరీశ్ శంకర్ కూడా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ షురూ చేశారు. ఈసినిమా…