
ఇదో అద్భుతమైన వేదిక.
ఇదో అద్భుతమైన వేదిక… సరికొత్త ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో నిర్మాత దిల్ రాజు ఏర్పాటు చేసిన వేదిక ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్‌ను శనివారం లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా… సరికొత్త ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో నిర్మాత దిల్ రాజు ఏర్పాటు చేసిన వేదిక ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్‌ను శనివారం లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఒక అవకాశం ఎంత…