
మళ్లీ మూడేళ్లు మేమే ఉంటాం.. లేకుంటే ఆ పనులు జరుగవు
మళ్లీ మూడేళ్లు మేమే ఉంటాం.. లేకుంటే ఆ పనులు జరుగవు Vishal:నేటి దాత్రి : గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న నడిగర్ సంఘం ఎన్నికలపై ఆ సంఘం కార్యదర్శి, హీరో విశాల్ స్పందించారు. నడిగర్ సంఘానికి (Nadigar Sangam) ఎన్నికలు నిర్వహిస్తే సంఘ భవన నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని, అందుకే నడిగర్ సంఘ సభ్యుల పదవీ కాలం మూడేళ్ళ పాటు పొడిగించినట్టు హీరో, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్…