
జలపాతం కాదు.. జలధార..!
జలపాతం కాదు.. జలధార..! • భూమికి సమాంతరంగా గంగమ్మ! • గుండాల చుట్టూ బండ నేలలు • రామేశ్వరాలయాల వద్ద జలవింత • అదే నీటితో శివుడికి భక్తుల పూజలు జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం: ఎటు చూసినా బండ నేల రాళ్లు, దట్టమైన గట్టు ప్రాంతం గట్టుపైన జల ధార నీటి (గుండం) ఎండాకాలంలో సైతం ఎండిపోని నీరు. ఏళ్ల తరబడి ఇదే తంతు జలధార ఎటు నుంచి వస్తుందో అంతుచి క్కని…