
ఐలోని మల్లన్నను దర్శించుకున్న గంటా రవికుమార్
రెండోసారి బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన గంటా రవికుమార్ బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:- భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా గంట రవికుమార్ రెండవసారి నియమింపబడ్డ సందర్భంగా శనివారం బిజెపి నాయకులతో కలిసి ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. గంటా రవికుమార్ ఎన్నికను ఆమోదిస్తూ బిజెపి ఐనవోలు మండల అధ్యక్షులు మాదాసు…