
వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి.
*వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి… *సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోండి.. *ఆరోగ్య సూత్రాలను పాటించండి.. *చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.. చిత్తూరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 10: ఎండలు మండుతున్న దరిమిలా. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండి.ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ప్రజలకు సూచించారు. పెరికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరులోని సి.యస్.ఐ. చర్చిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపును…