SP Dikonda Ramesh

పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత.

పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత -బాధితునికి మొబైల్ ఫోన్ ను అందజేసిన ఎస్పై దీకొండ రమేష్.. ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:           ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ అనే వ్యక్తి మొబైల్ పోగొట్టుకున్నాడు సెంట్రల్ ఎక్యుప్ మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ పోర్టల్ (సి ఈ ఐ ఆర్) ద్వారా రికవరి చేసి మొబైల్ ఫోన్ ను బాధితులకు అప్పగించిన ఎస్ ఐ దీకొండ రమేశ్ | పోత్కపల్లి పోలీస్…

Read More
Police.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు జైపూర్ నేటి ధాత్రి: జైపూర్ మండలం ఇందారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బానోతు సురేష్ జూన్ 5వ తేదీన తన మొబైల్ ఫోన్ ఎక్కడో పోయినట్లు తెలిపారు. ఆందోళన చెందిన బాధితుడు జైపూర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 13వ తేదీన తన మొబైల్ ఫోన్ పోయిందని దరఖాస్తు ఇవ్వగా పోలీస్ వారు సిఈఐఆర్ పోర్టల్ కంప్లైంట్ నమోదు చేసుకొని ట్రేస్…

Read More
Bandi Kumaraswamy

బండి కుమారస్వామి బాధితుడు మృతి.

బండి కుమారస్వామి బాధితుడు మృతి బయటకు వస్తున్న బండి బాధితులు. నేటిధాత్రి, వరంగల్     మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ కు పెరుగుతున్న బండి బాధితుల సంఖ్య.. నాలుగు రోజుల క్రితం జరిగిన పెట్రోల్ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు మృతి. బండి మీద పీడీ యాక్ట్ నమోదు చేయండి. దళిత సంఘాల డిమాండ్.. మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ లో పెరుగుతున్న పిర్యాదుల సంఖ్య. గతంలో ఏకంగా బండి కుమారస్వామి పేరిట బాధితుల సంఘం…

Read More
MLA

బ్రెయిన్ ట్యూమర్ బాధితురాలికి ఎల్ఓసి అందజేత.

బ్రెయిన్ ట్యూమర్ బాధితురాలికి ఎల్ఓసి అందజేత… రామకృష్ణాపూర్ నేటిధాత్రి:   క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి ఏరియాలో గల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఎనగందుల స్వాతి అనే పేద మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా బాధపడుతూ తగిన చికిత్స అందుకోలేని పరిస్థితిలో ఉన్న సమాచారం చెన్నూరు శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి కి తెలియడంతో వెంటనే స్పందించి, ఆమె చికిత్స కోసం అవసరమైన ఎల్ఓసి ని మంజూరు చేశారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల…

Read More
Bandhan' victim Krishna.

న్యాయం కావాలి.!

న్యాయం కావాలి ‘బంధన్’ బాధితుడు కృష్ణ ⏩ ‘ఎంజీఎం’ నిపుణుల నివేదిక కోసం బాధితుడి ఎదురుచూపులు ⏩‘బంధన్’ ఘటనపై ఎక్స్‌పర్ట్స్ కమిటీ రిపోర్ట్ వచ్చేదెప్పుడు? ⏩8 నెలలు దాటుతున్నా ఫిర్యాదుపై కనీస పట్టింపు లేదు ⏩ఐఎంఏ సమక్షంలో తప్పు ఒప్పుకున్న సదరు ఆస్పత్రి వైద్యులు! ⏩ఆ నివేదిక ఆధారంగానే చర్యలు అంటున్న డీఎంహెచ్‌వో! కాశిబుగ్గ నేటిధాత్రి           తనకు జరిగిన అన్యాయంపై త్వరితగతిన విచారణ చేపట్టి న్యాయం చేయాలని ‘బంధన్’ హాస్పిటల్…

Read More
victim to cybercrime

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు.!

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కొత్త నంబర్ల నుండి వచ్చే కాల్స్, లింక్స్, ఏపీకె మెసేజ్ ల పట్ల తస్మాత్ జాగ్రత్త. సైబర్ నేరాలకు గురైతే గంటలోపు(గోల్డెన్ అవర్) ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయడం చాలా ముఖ్యం. జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐపీఎస్ సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )     రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,సులభంగా…

Read More
Sub-Inspector Rajender

పోగొట్టుకున్న డబ్బును తిరిగి బాధితురాలుకు అందజేసిన.!

పోగొట్టుకున్న డబ్బును తిరిగి బాధితురాలుకు అందజేసిన ఎస్సై రాజేందర్   కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆవుల జుగునమ్మ ఆమె అకౌంట్లో ఉన్న 28 వేల రూపాయలను వేరే అకౌంట్ లో పడి చాలా రోజులు నుండి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నాన్న ఇబ్బందులు పడి రెండు రోజుల క్రితం కరకగూడెం పోలీస్ స్టేషన్కు వచ్చి తన సమస్యను ఎస్సై రాజేందర్ సార్ తో…

Read More
error: Content is protected !!