
శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.
అంగరంగ వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతూ దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న చిల్పూర్ గుట్ట చిల్పూర్ మండల కేంద్రంలోని కొలువైన శ్రీ ముగ్గులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణ మహోత్సవం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీ ప్రసన్న ,ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు,కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకుల…