ఆస్పత్రి ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు

ఖమ్మం నెహ్రూ నగర్ లో నూతనంగా నిర్మించిన ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు, ఈ సందర్భంగా ఈ ఆస్పత్రిలో అందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తూ సమాజానికి తమవంతు సేవ చేయాలని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డాక్టర్ లు డా|| టీ హరిప్రసాద్ రావు, డా|| భరత్ బాబు , డా|| వీ. భాస్కర్, డా|| కృష్ణ ప్రసాద్, డా|| వీ. జీవన్…

Read More

ఎంపీ వద్దిరాజు పరామర్శ

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి శెట్టి రంగారావు సోదరుడు సుధాకర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే, ఆయన మృతి పట్ల ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, అయితే నేడు ఖమ్మం వచ్చిన వద్దిరాజు రవిచంద్ర శెట్టి రంగారావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అందరూ ధైర్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు పారా…

Read More

ఎంపీ వద్దిరాజు ప్రత్యేక పూజలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులోని సీతా రామాంజనేయ,కాల్వొడ్డున ఉన్న గుంట మల్లేశ్వర స్వాముల ఆలయాలను సందర్శించారు.కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఎంపీ రవిచంద్ర,తన సన్నిహితులు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గణేష్ లతో కలిసి, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు .వేద పండితులు పూలమాలలు, కండువాలతో వారిని సత్కరించి ఆశీర్వచనాలు పలికారు,తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మల్లేశ్వర స్వామి…

Read More

తెలంగాణతో పాటు యావత్ భారతం సుభిక్షంగా వర్థిల్లాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు

బీఆర్ఎస్ ఘన విజయం సాధించి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలంటూ కనకదుర్గాదేవిని వేడుకున్న ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు శ్రీరామలింగేశ్వర సమేత విజయశంకర బాలకనకదుర్గాదేవి శివపంచాయతన క్షేత్రాన్ని సందర్శించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలోని క్షేత్రంలో రాజగోపుర ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ దంపతులు,వారి కుమారుడు నిఖిల్ చంద్ర కోడలు అనీల శృంగేరి వారి ఆశీస్సులతో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ చేయించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు తెలంగాణ మాదిరిగానే…

Read More

కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది

ఎంపీ వద్దిరాజు లక్ష్మీపురం (పినపాక)సభ విజయవంతం లక్ష్మీపురం(పినపాక)బీఆర్ఎస్ సభ విజయవంతమైంది :ఎంపీ రవిచంద్ర జనం స్వచ్చంధంగా తండోపతండాలుగా తరలివచ్చారు:ఎంపీ రవిచంద్ర పాటలు, నృత్యాలు, కేరింతలు,నినాదాలతో లక్ష్మీపురం దద్దరిల్లింది:ఎంపీ రవిచంద్ర ఈ సభతో కాంతారావు, వెంకట్రావుల గెలుపు ఖాయమైంది:ఎంపీ రవిచంద్ర ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చి విజయవంతం చేసిన వారందరికి కృతజ్ఞతలు:ఎంపీ రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లక్ష్మీ పురంలో “ప్రజా ఆశీర్వాద సభ”విజయవంతమైందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.బీఆర్ఎస్ అధ్యక్షులు, మహానేత,తెలంగాణ అభివృద్ధి…

Read More

ఎంపీ వద్దిరాజు కొత్తగూడెం పర్యటన

“నేటిధాత్రి” కొత్తగూడెం ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం, సుజాతనగర్ లో పలువురితో సమావేశం ఎమ్మెల్యే వనమా పట్ల అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్ ఉమారాణి,ఆమె భర్త వెంకట్ కు నచ్చజెప్పిన ఎంపీ వద్దిరాజు రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి వద్దిరాజు రవిచంద్ర శనివారం సాయంత్రం కొత్తగూడెం, సుజాతానగరులలో పర్యటించారు.ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జిగా కూడా ఉన్న ఆయన ఉదయం గార్ల,బయ్యారంలలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి పలు కార్యక్రమాలలో…

Read More

ఎంపీ వద్దిరాజు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సత్యవతిలతో కలిసి వరంగల్ పర్యటన

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు కే.టీ.రామారావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్,ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్,శంకర్ నాయక్,మేయర్ గుండు సుధారాణి తదితర ప్రముఖులతో కలిసి శుక్రవారం వరంగల్, హన్మకొండల్లో విస్త్రతంగా పర్యటించారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు కే.టీ.రామారావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు…

Read More

తెలంగాణ ప్రజల గుండెల నిండా కేసిఆరే: ఎంపి. వద్దిరాజు రవిచంద్ర.

https://epaper.netidhatri.com/ ` గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు అండా దండ! `కొత్తగూడెం, ఇల్లందు బిఆర్‌ఎస్‌ ఇన్‌ చార్జ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ… `ఉమ్మడి ఖమ్మం మొత్తం గెలుస్తాం. ` కొత్త గూడెం, ఇల్లందులలో విజయ దుంధుబి మోగిస్తాం. ` దేశమంతా కరంటు కోతలు.. `ఒక్క తెలంగాణ లోనే కరంటు వెలుగులు. `తెలంగాణ లో కనిపించే ప్రగతి దేశంలో ఎక్కడా లేదు. `సంక్షేమ పథకాలలో నెంబర్‌ వన్‌….

Read More

“మోడీ” “మూ కోళీయే

పార్లమెంటులో ఎంపీల నిరసన మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక,అస్థిర పరిస్థితులపై ప్రధాని మోడీ నోరువిప్పాలి:ఎంపీ రవిచంద్ర మణిపూర్ హింసాత్మక ఘటనల్ని నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఆందోళన ఎంపీలు నాగేశ్వరరావు, సంతోష్ కుమార్,లింగయ్య యాదవ్,రంజిత్ రెడ్డిలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రవిచంద్ర నేటి ధాత్రి న్యూఢిల్లీ మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో నోరువిప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని…

Read More