
పర్యవేక్షించిన అఖిలపక్ష ఐక్యవేదిక.
పాత బస్టాండ్ పునః ప్రారంభ పనులను ప్రారంభించిన అధికారులు. పర్యవేక్షించిన అఖిలపక్ష ఐక్యవేదిక. వనపర్తి నెటిదాత్రి: వనపర్తి పాత బస్టాండ్ పున ప్రారంభించడానికి అధికారులు కాంట్రాక్టర్ పని ప్రారంభించడంతో, మూడు సంవత్సరాలుగా పోరాటం చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పాతబస్టాండ్ లో పనులు పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి వివిధ గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల పక్షాన ఉంటుందని ప్రజా సమస్య ఉన్నచో అక్కడ పోరాటం…