
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి.!
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామ శివారులో గల ముల్తాని బాబా దర్గా పక్కన ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు పడి మృతి చెందడం జరిగిందని జహీరాబాద్ రూరల్ వలయాధికారి జక్కుల హనుమంతు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదవశాత్తు ఓ యువకుడు చెరువులో పడి మునిగిపోతున్న క్రమంలో అయువకుడిని రక్షించబోయి మరో వ్యక్తి బలయ్యా డు. మంగళవారం మూడు…