
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేదల అండ.
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేదల అండ పాలకుర్తి నేటిధాత్రి బొమ్మెర గ్రామానికి చెందిన బెల్లంకొండ సోమయ్య కరెంట్ షాక్ తో మృతిచెందగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి, దాత కాటబత్తిని లలిత జన్మదినం సందర్భంగా 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు కూరగాయలను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి హరీష్, కోశాధికారి ఒర్రె కుమారస్వామి, సభ్యులు తాళ్లపల్లి రత్నాకర్, పెండ్లి భాస్కర్, మృతుడి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.