trslo intidonga, టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ
టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ వరంగల్ టిఆర్‌ఎస్ అర్బన్‌లో ఇంటి దొంగల పోరు పార్టీకి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే వీరిలో కొంతమంది బయటకు కనపడుతుంటే మరికొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలతో అంటకాగుతూ అంతర్గతంగా టిఆర్‌ఎస్ పార్టీపై చెప్పరాని విమర్శలు చేస్తున్నారు. వివిధ పార్టీలను వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన కొంతమంది నాయకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన రాజనాల శ్రీహరి పార్టీలో కొనసాగుతున్నా టిఆర్‌ఎస్ పార్టీపై…