
టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ .
జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ నేటి ధాత్రి చర్ల : జూన్ 4వ తేదీన హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోవు సభలో 15000 వేల మంది గ్రామస్థాయి నాయకుల సమక్షంలో ఏర్పాటు చేయబోయే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభకు ప్రధాన అతిథిగా భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ…