
డీఎఫ్ఓ కలిసిన టీపీసీసీ సభ్యులు.!
డీఎఫ్ఓ కలిసిన టీపీసీసీ సభ్యులు రామానంద్ పాకాల చేపలు మత్స్యకారులకు అవకాశం కల్పించాలి. నర్సంపేట,నేటిధాత్రి: మత్స్యకారుల జీవనోపాధి కోసం వారిని పాకాల సరస్సులో చేపలు పట్టుకునేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మత్స్యకార్మికులతో కలిసి జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఖానాపూర్ మండలానికి చెందిన పాకాల సరస్సులో…