tera venuka suthradarulevaru…,తెర వెనుక సూత్రధారులెవరు…?
తెర వెనుక సూత్రధారులెవరు…? – ఐనవోలు వెంచర్ వెనుక అదృశ్యశక్తులెవరు – ఎవరి అండతో రియల్టర్లు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు – అనుమతులు లేవంటున్న ‘కుడా’ చైర్మన్ – స్మశానంలో రియలెస్టేట్ ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు – ‘స్మశానంలో రియలెస్టేట్’ విషయంలో ఆరా తీస్తున్న ఇంటలీజెన్స్ నేటిధాత్రి బ్యూరో : ఐనవోలు మండలకేంద్రంలో స్మశానంలో వెంచర్ నిర్వహిస్తూ, కుడా అనుమతులు ఉన్నామంటూ ప్లాట్లు అమ్మకం పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. అధికారులు, కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల…