వడదెబ్బతో వృత్తి చెందిన కుటుంబానికి టీచర్స్ రూ/5500 అందజేత…

వడదెబ్బతో వృత్తి చెందిన కుటుంబానికి టీచర్స్ రూ/5500 అందజేత

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోమోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ అందరి తరుపున ఇటీవల వడదెబ్బతో మృతిచెందిన .పెండ్యాల తిరుపతి కుటుంబానికి రూ: 5500 ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇ .తిరుపతి ఇతర ఉపాధ్యాయులు శంకర్, బీజేవైమ్ కళాశాలల కన్వీనర్ మండ మహేశ్ సామర్ల నాగరాజు మోరే ప్రేమ్ సాగర్ మృతుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.

తిరుపతి కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ…

తిరుపతి కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం
మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గ్రామ అధ్యక్షుడు తిక్క సంపత్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం ఇటీవలే వాడ దెబ్బతో మృతి చెందిన
పెండ్యాల తిరుపతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన అంబేద్కర్ యువజన సంఘం 25 కేజీల బియ్యం గ్రామ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 25 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొల్లి బాబు 12వ వార్డ్ నెంబర్ కోడెపాక అనిల్ రజక సంఘం జిల్లా నాయకులు పసునూటి శంకర్ మైనార్టీ సెల్ మండల నాయకులు ఎండి సైదులు ఇంజపెల్లి రవికుమార్ ఆరు ముళ్ళ ప్రభాకర్ సిలువేరు శంకర్ సామర్ల సాంబయ్య సామర్ల నాగరాజు కొయ్యల రమేష్ కట్కూరి చింటూ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version