
ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం
ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం -సీనియర్ ఏరియా హెడ్ సురేష్ బాబు రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ ఏరియా హెడ్ సురేష్ బాబు అన్నారు. ఆర్కేపీ పట్టణంలో ప్రజలకు కేర్ హెల్త్ సేవలు అందుబాటులో ఉండేందుకు నూతనంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గురువారం స్థానిక బీజోన్ సెంటర్లో హెల్త్ ప్లానర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ…