
ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు.
ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు – దీక్ష సమయంలో బిజెపి మద్దతు – బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు సిరిసిల్ల, (నేటి ధాత్రి): ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…