superintendent saibabanu suspend cheyali, సూపరింటెండెంట్ ‘సాయిబాబా’ను సస్పెండ్ చేయాలి
సూపరింటెండెంట్ ‘సాయిబాబా’ను సస్పెండ్ చేయాలి వరంగల్ అర్బన్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా పేపర్ వాల్యూయేషన్ క్యాంపు పేరిట అవినీతికి పాల్పడినాడని, క్యాంపులో జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ కమిటీని నియమించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన అవినీతి ఉద్యోగులను గుర్తించి వెంటనే వారిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దళిత బహుజన విధ్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్ గురుమిళ్ల రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాయ్స్ పేరిట,…