
వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం .
వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం …. ◆ చేతికొచ్చిన పంట కోతకు రాని దుస్థితి జహీరాబాద్ నేటి ధాత్రి: కోహిర్ మండలం పరిధిలోని మామిడి మొక్కజొన్న, బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.చేతికొచ్చిన పంటలను కోయలేని పరిస్థితి నెలకొనడంతో రైతు నేలకు భారీ నష్టం సంభవిస్తుంది.మొక్కజొన్న,కూరగాయల వంటి పంటలు కోతకు సిద్ధంగా ఉండగా, నిరంతర వర్షాలు, వడగళ్ల కారణంగా…