BC hostels

ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు.

ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని వినతి పరకాల నేటిధాత్రి: ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులుబొచ్చు కళ్యాణ్ అన్నారు.ఆర్సిఓకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ మరియు కాలేజీ సమస్యలు పరిష్కరించాలని,అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అద్దె భవనంలో ఉంటున్నటి విద్యార్థులకు వాటర్ మరియు బాత్రూం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అద్దె భవనంలో కొనసాగుతున్న హాస్టల్…

Read More
Tehsildar fishermen

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత.

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :         వీణవంక మండల కేంద్రంలో అతి పెద్ద కల్వల చెరువు పై ఆధారపడి సుమారు 300 మంది మత్స్యకారులు జీవన ఉపాధి కొనసాగిస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా చెరువు యొక్క తూము మరమ్మత్తులు చెడిపోయి నీరు వృధాగా పోవడం వలన చెరువులలో చేపలు చనిపోతున్నాయి దీనివలన మత్స్యకారుల జీవన ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుంది కావున సంబంధిత అధికారులు తక్షణమే…

Read More
MLA

రేవూరికి వినతిపత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు.!

ఎమ్మెల్యే రేవూరికి వినతిపత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు పరకాల నేటిధాత్రి   పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ నాయకులు బొచ్చు కళ్యాణ్,మడికొండ ప్రశాంత్ లు వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ లను విడుదల చేయాలని అదే విధంగా పరకాల పట్టణంలో ఎస్సీ బాయ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్మించాలని పరకాల…

Read More
error: Content is protected !!