నేటిధాత్రి ఎఫెక్ట్‌!

`వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌. `రెండు సార్లు రాంచంద్రయ్యను సస్పెండ్‌ చేయించిన ఘనత నేటిధాత్రి దే. `మొదటి సారి నిబంధనలకు విరుద్ధంగా పని చేసి కొలువు పోగొట్టుకున్నాడు. `ఇప్పుడు అర్థరాత్రి దాక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి సస్పెండ్‌ అయ్యాడు. `మొదటి సారి నాలుగు నెలలకే మళ్ళీ కొలువు తెచ్చుకున్నాడు. `ఇప్పుడూ ఆ ప్రయత్నంలోనే వుంటాడు. `మళ్ళీ మళ్ళీ కొలువు ఇవ్వడం ఎందుకు? `అక్రమాలు చేసి పట్టుబడినా ఉద్యోగం ఎందుకిస్తున్నట్లు? `లంచాలకు మరిగిన వారి కొలువులు శాశ్వతంగా తొలగించరా?…

Read More
error: Content is protected !!