
పంచాయతీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి..
పంచాయతీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి – రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ – 100% ఆస్తి పన్ను వసూలు చేయాలి – గ్రామాలలో ఆస్తుల రీ అసెస్మెంట్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు – గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి – పంచాయతీ రాజ్ చట్టం పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి – పంచాయతీ కార్యదర్శుల పని తీరు పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిరిసిల్ల, మార్చి…