![బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన.](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-2.31.35-PM-600x400.jpeg)
బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన.
కొల్లాపూర్/ నేటి ధాత్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పల్లెలకు శిథిలమైన రహదారులను మళ్ళీ పున:నిర్మిస్తూ ..మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ది పరంగా పరుగులు పెడుతున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి చింతలపల్లి వరకు రూ. 4.95 కోట్లతో బీటీ మంజూరు మంజూరు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బీటీ రోడ్ రహదారి నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ…