MLA

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన దేవరకద్ర /నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More
Amararaja

అమరరాజా గిగా యూనిట్ -1 కు శంకుస్థాపన.

అమరరాజా గిగా యూనిట్ -1 కు శంకుస్థాపన. స్థానికులకు ఉద్యోగ కల్పన. మహబూబ్ నగర్/ నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి ఐటి పార్కు సమీపంలో రూ. 3, 225 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యక్షంగా 4500 మందికి ఉపాధి, పరోక్షంగా 10 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ. 800 కోట్లతో అల్టిమన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. రూ.502 కోట్లతో లోహమ్ మెటీరియల్స్ కంపెనీ ఏర్పాటు చేస్తారు….

Read More

బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన.

కొల్లాపూర్/ నేటి ధాత్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పల్లెలకు శిథిలమైన రహదారులను మళ్ళీ పున:నిర్మిస్తూ ..మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ది పరంగా పరుగులు పెడుతున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి చింతలపల్లి వరకు రూ. 4.95 కోట్లతో బీటీ మంజూరు మంజూరు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బీటీ రోడ్ రహదారి నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ…

Read More
error: Content is protected !!