యాసంగి వరి కోతలపై రైతులకు అవగాహన

• నాణ్యత ప్రమాణాలు పాటించాలి • మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి నిజాంపేట,నేటి ధాత్రి  యాసంగి వరి కోతులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం వ్యవసాయ అధికారులు రైతువేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వివిధ గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి మాట్లాడారు… రైతులు యాసంగి కోతల సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. వరి కోసే సమయంలో హార్వెస్టర్ లో…

Read More

విద్యా ప్రమాణాల సమావేశం

కామారెడ్డి జిల్లా/పిట్లం నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. మండల విద్యా అధికారి దేవిసింగ్ ముఖ్యంగా యూ డైస్ డాటా క్యాప్చర్ ఫార్మాట్ లోని లోటుపాట్లను సరిదిద్దాలని, ఆఫర్ ఐడి జెనరేట్ చేసి 50% కంటే ఎక్కువ డేటా నవీకరణ పూర్తవ్వాలని పాఠశాలలకు సూచించారు. టీచర్ డేటా మరియు పిల్లల ఆధార్ ధ్రువీకరణ 100% పూర్తి కావాలని ఆదేశించారు.మండల…

Read More
error: Content is protected !!