SI

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టే ఎస్సై శ్రీనివాస్ రెడ్డి.

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టే ఎస్సై శ్రీనివాస్ రెడ్డి నిజాంపేట , నేటి ధాత్రి కేసులలో కోటు చుట్టూ తిరిగే వారికి ఈనెల 8 తారీకున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టేనని రాజీ మార్గమే రాజా మార్గమన్నారు.

Read More

ప్రజాబంధు పొంగులేటి!

ఏడాది ప్రజా సంక్షేమ పాలన ప్రయాణం. మంత్రిగా ఏడాదిలో గణనీయమైన జిల్లా ప్రగతి. రాజకీయంగా జిల్లాలో నెంబర్‌వన్‌ పాలకుడిగా జిల్లాలో నెంబర్‌వన్‌. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ గెలుపు కోసం శపథం. ఆడిన మాట, ఇచ్చిన మాట నెరవేర్చిన రాజకీయ లక్ష్యం. పార్టీని విజయ తీరాలకు చేర్చిన చాణక్యం. బలమైన నేతగా తిరుగులేని సంచలనం. జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. తొక్కేయాలని చూసిన వారిని అడ్రస్‌ లేకుండా చేశాడు. జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువయ్యారు. నిత్యం పల్లెల్లో… ప్రజలతోనే….

Read More
error: Content is protected !!