
శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!
శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో! ఆర్టీసీ బస్సు రాదు.. అవస్థలు తీరవు ప్రభుత్వం స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించాలి శాయంపేట నేటిధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది విద్యార్థులు మహిళలు ఉద్యోగాలు కూలీల ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణం చేస్తే ప్రజలు బస్సు సౌకర్యం లేక అవస్థలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు మహిళలు ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లాలంటే మండల…