Society

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో… పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ బాక్సుల పంపిణీ…. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ మహిళ పరిశుద్ధ కార్మికురాలికి ఘనంగా సన్మానం.. రామాయంపేట మార్చి 8 నేటి ధాత్రి(మెదక్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నాడు రామాయంపేట పట్టణంలో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ మహిళ పరిశుద్ధ కార్మికురాలికి సన్మానం… అలాగే 18 మంది మహిళా పరిశుద్ధ…

Read More
BC society

బీసీ సమాజం సంబరాలు జరుపుకోవాలి.

బీసీ సమాజం సంబరాలు జరుపుకోవాలి యావత్ బీసీలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి ఈనెల లొనే శాసనసభలో బీసీ బిల్లు ఆమోదం బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు జగిత్యాల మార్చి08 నేటి ధాత్రి . స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్య ఉద్యోగాలలో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు…

Read More
Society

సమానత్వంతోనే సమాజ పురోగతి.

సమానత్వంతోనే సమాజ పురోగతి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హనుమకొండ, నేటిధాత్రి : ఎలాంటి అవాంతరాలు లేకుండా స్త్రీ, పురుష సమానత్వంతోనే సమాజం పురోగతిని సాధిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో యాక్సిలరేట్ యాక్షన్ అనే అంశం పై సమావేశాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన…

Read More
Free Cattle Cervical Treatment Camp

ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం

ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం తండాలో శుక్రవారం పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారి మాజిద్ అహ్మద్ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుగణాభివృద్ధి సంస్థ తరపున ఉచితంగా మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అలాగే ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధుల పశువులకు 22 సాధన చికిత్స, 4 దూడలకి నట్టల మందులు,…

Read More
error: Content is protected !!