వనపర్తి లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో ఆర్యవైశ్యులు…

వనపర్తి లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో ఆర్యవైశ్యులు

వనపర్తి నేటిదాత్రి .

 

 

జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ దగ్గర తెలుగు రాష్ట్రాల అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు వనపర్తి ఆర్యవైశ్యులు ఘనంగా జరుపుకున్నారున్ ఈ సందర్భంగా పట్టణ వర్ధక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం కొరకు 56 రోజులు నిరాహార దీక్ష చేసి సాధించిన ఆర్యవైశ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములకు ఆర్యవైశ్యుల తరఫున నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వర్ధక సంఘం నేతలు దోమ శివ కొండ కిషోర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం వై వెంకటేష్ ఏపూరి శ్రీనివాసులు కండికొండ సాయిరాం ఎస్ ఎల్ ఎన్ రమేష్ కాలూరి శ్రీనివాసులు శెట్టి చుక్కయ్య శెట్టి చవ్వ పండరయ్య మారం గోవింద్ గుప్త బొడ్డు శంకర్ మహిళా సంఘము అధ్యక్షురాలు పిన్నం వసంత కొంపల రజిత తదితరులు పాల్గొన్నారు ఆర్యవైశ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర స్టీల్ గ్రిల్స్ లైటింగ్ గెట్ ఏర్పాటు చేయించాలని మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి రమేష్ ను వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ కోరారు

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు…

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన ఎర్రవెల్లి మహేష్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ ఇన్చార్జి ఆరకొండ రాజయ్యరాజయ్య వీరయ్య పాల్గొన్నారు

*ప్రపంచ మేధావిబి.ఆర్ అంబేద్కర్…

*ప్రపంచ మేధావిబి.ఆర్ అంబేద్కర్

మొగుళ్లపల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్
మొగులపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆద్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భౌద్ధమతం స్వీకరించిన రోజును పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హిందువుగా పుట్టి హిందువుగా మరణించనని భారత దేశంలో ఉన్న అన్ని మతాల గురించి తెలుసుకొని చివరకు గౌతమ బుద్ధుడి బోధనలు సూక్తులు సిద్ధాంతాలు నచ్చి బౌద్ధమతాన్ని 14 ఆక్టోబర్ 1956న 5లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ లో బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలిపారు. నేటితో ఆది 69 సంవత్సరాలు అన్నారు . ఈ ఆధునిక ప్రపంచానికి సరిపోయేది భౌద్ధ మతమే అని , ఈ ప్రపంచాన్ని రక్షించ గల శక్తి ఓక భౌద్ధ మతానికి మాత్రమె ఉందని మానవత విలువలు వైపు . నడిపించేధి భౌద్ధం మతం అని వారన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జిల్లా నాయకులు నిమ్మల భద్రయ్య, బండారి రాజు, నేర్పటి శ్రీనివాస్ ,అంబేద్కర్ అంబేద్కర్ గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్, ప్రభాకర్ , బండారి దిలీప్, బొచ్చు నరసయ్య, గుడిమల్ల రమేష్ ,శనిగరపు మొగిలి చిలువేరి,సుమన్, మంగళపల్లి జెమిని, బండారి బాబు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version