
శివాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క..
మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని.. గుండం శివాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క కొత్తగూడ, నేటిధాత్రి : అఖిలాండకోటి బ్రహ్మాండ లోకాల అధిపతి అయినటువంటి ఆ పరమశివుడి మహాశివరాత్రి పండుగ ను పురస్కరించుకొని కొత్తగూడ మండల లోని గుండంపల్లి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన గుండం రామక్క గా పేరుగాంచిన గుండం శివాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క ఆలయ నిర్వాహకులు…