
సిరిసిల్ల జిల్లా కోర్ట్ జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పి..
సిరిసిల్ల జిల్లా కోర్ట్ జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పి సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ప్రేమలత ని సోమవారం రోజున కోర్ట్ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కని అందజేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్.ఈ సందర్భంగా ఇరువురు అధికారులు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలతో పాటుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న కేసులను పరిష్కరించి నేరస్థులకు శిక్షలు పడే దిశగా కృషి…