
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి మెడికల్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ఈనెల 29 ఆదివారం రోజున రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి సిఈఆర్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ మునీర్ జ్ఞాపకార్థం మునీర్ మెమోరియల్ ఆధ్వర్యంలో కరీంనగర్ రెనే హాస్పిటల్, మంచిర్యాల మెడి లైఫ్ హాస్పిటల్ వారు నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని రెండో వార్డ్…