
శింబు మానాడు-2.. కాంబినేషన్ రిపీట్!
శింబు మానాడు-2.. కాంబినేషన్ రిపీట్! శింబు, వెంకట్ ప్రభు కాంబినేషన్లో నాలుగేండ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం మానాడు. హీరో శింబు (Simbu), వెంకట్ ప్రభు (Venkat Prabhu)కాంబినేషన్లో నాలుగేండ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం మానాడు (Maanaadu). హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఎడ్జ్ ఆఫ్ టుమారో తరహా టైమ్ లూప్ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కరోనా తమిళ ప్రేక్షకులను ఓ ఊపు…