
శివయ్యా ట్రోలింగ్.. స్పందించిన మంచు విష్ణు
శివయ్యా ట్రోలింగ్.. స్పందించిన మంచు విష్ణు Manchu Vishnu: నేటిధాత్రి మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప(Kannappa) సినిమా జూన్ 27 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప(Kannappa) సినిమా జూన్ 27 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం…