Sanjiva AnjaNeya Swamy Temple shayampet

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం చేయాలి

భజన మండలికి పోటీ తోపాటు బహుమతి ప్రధానోత్సవం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం పత్తిపా క గ్రామంలో శ్రీ సంజీవ ఆంజ నేయ స్వామి దేవాలయంలో 07-02-2025 శుక్రవారం రోజున అదిత్యాది నవగ్రహ పున:ప్రతిష్ట , శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది.ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. అదే రోజున ఉదయం 11 గంటలకు భజన మేళ కార్యక్రమాలు…

Read More
error: Content is protected !!