
మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు.
మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మాసాయిపేట్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నిత్యం గ్రామన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మండల కేంద్రంలో భిక్షాట చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అన్ని వర్గాల ఉద్యోగులకేమో మొదటి తారీకున జీతాలు, గ్రామపంచాయతీలో చెత్తాచెదారం తీసివేస్తున్న మాపైకెందుకు శీతకన్ను, అని ఆవేదన వ్యక్తం చేస్తున్న పారిశుధ్య కార్మికులు రామాయంపేట మార్చి 7, నేటి ధాత్రి (మెదక్) మాసాయిపేట మండల కేంద్రంలో…