science

సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి..

 రేపు సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి జహీరాబాద్. నేటి ధాత్రి: జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించాలని డిఈవో వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో 21 రకాల కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. సెన్స్ కార్యక్రమ వేడుకలను ఫోటోలు వీడియోల రూపంలో డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు. పూర్తి వివరాలకు సెన్స్ ఆఫీసర్ సిద్ధారెడ్డి 6302290235న సంప్రదించాలని చెప్పారు.

Read More
error: Content is protected !!