School

చిన్న ఘనాపూర్ పాఠశాలలో పీఎం శ్రీ పథకం ప్రారంభం.

చిన్న ఘనాపూర్ పాఠశాలలో పీఎం శ్రీ పథకం ప్రారంభం…. – విద్యార్థులకు ఐడి కార్డులు అందజేసిన ఉపాధ్యాయులు…. కొల్చారం, (మెదక్)నేటిధాత్రి :- మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనాపూర్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణ రావు , అదేవిధంగా విద్యార్థి నీ విద్యార్థులకు ఐ. డి కార్డులను అందచేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో మరి పాఠశాలలు నాలుగు మాత్రమే ఉన్నాయని అందులో చిన్న ఘనపూర్ పాఠశాల…

Read More
Students

సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభ స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్ సార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థులు. “సర్ సివి రామన్ యంగ్ జీనియస్” ప్రశంస పత్రాలు అందుకున్న సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థులు సాత్విక్ రాజ్, సిద్ధార్ధ్ రాజ్. వరంగల్, నేటిధాత్రి. వరంగల్ దేశాయిపేట రోడ్డులోని సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థులు కందికొండ సాత్విక్ రాజ్ 6త్ క్లాస్, కందికొండ సిద్ధార్థ రాజ్ 4త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఇటీవల రాసిన సీవీ…

Read More
MLA

వనపర్తి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్.!

వనపర్తి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ బిసి మాజీ ఎమ్మెల్యేల పేరు ప్రకటించినందుకు సీఎం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు వనపర్తి నెటిదాత్రి: వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ దివంగత వనపర్తి బీసీ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బాలకృష్ణయ్య ఎం జయ రాములు యాదవ్ పేర్లు వనపర్తి లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే జయ రాముల కుటుంబ సభ్యులు అరవిందు వశిష్ట భరణి…

Read More
ITDA

ఐటీడీఏ పరిధి లోని స్కూల్స్ వసతి.!

ఐటీడీఏ పరిధి లోని స్కూల్స్ వసతి గృహాల సామాగ్రి సరఫరాకు సీల్డ్ టెండర్లుకు ఆహ్వానం ఐటీడీఏ పీవో బి . రాహుల్ ఐఏఎస్ నేటి ధాత్రి భద్రాచలం; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు మరియు వసతి గృహాలకు కావలసిన డ్యూయల్ డెస్క్ బల్లలు, గ్రీన్ బోర్డ్స్ స్టీల్ వంట సామాగ్రి సరఫరా నిమిత్తం సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు….

Read More
Science

మందమర్రి హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించ.!

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి కార్మల్ హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించి రంగులతో ముగ్గులు వేసి అలరించారు. మందమర్రి నేటి ధాత్రి ఈ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తేదీ 4 -3 -2025 రోజున మన కార్మెల్ పాఠశాలలో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ రంగోలి కార్యక్రమంలో భౌతిక రసాయన శాస్త్రాలు మరియు జీవ శాస్త్రాలు యొక్క పటాలను విద్యార్థులు చాలా చక్కగా డ్రా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల…

Read More
Scavengers

స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి.!

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డి ఈ వో కు వినతి పత్రం అందజేత హనుమకొండ, నేటిధాత్రి : అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తూనా స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు 7 నెల నుండి రాలేకపోవడం వలన కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారుతుందని…

Read More
Self-Government Day

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ లో మంగళవారం రోజున విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం ను జరుపుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మంచి వేషధారణతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులను మరిపించే విధంగా బోధన చేశారు వీరి తీరును చూసి ఎంఈఓ కోడపాక రఘుపతి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన…

Read More
alcohol

జోరుగా మద్యం దందా…

జోరుగా మద్యం దందా… వాహనాలతో మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు… బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తున్న వైన్స్ యజమాన్యం. అక్రమ మద్యం తరలింపు పై మౌనం పాటిస్తున్న అధికార యంత్రాంగం… అనేక విమర్శలు వస్తున్న అధికారుల నిర్లక్ష్యం వెనక కారణం ఏమిటి.? నూగూర్ వెంకటాపురం/నేటిధాత్రి (ఫిబ్రవరి26) వెంకటాపురం మండలంలో అక్రమ మద్యం దందా సాగుతున్న అధికారులు మౌనం వెనుక కారణం ఏమిటి.?వైన్ షాపుల తంతు చూస్తే ఆదాయం రెట్టింపు చేయడం కోసం వాహనాల ద్వారా మధ్యాన్ని…

Read More
Students

విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి

జిల్లా పరిషత్,సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మండలస్థాయి అవగాహన,శిక్షణ కార్యక్రమం విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణ పరకాల నేటిధాత్రి మండల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉత్తీర్ణత మరియు వ్యక్తిత్వ వికాసం పై ఏర్పాటు చేసిన అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ డాక్టర్ కన్నం.నారాయణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ…

Read More

జాతీయ కరాటే పోటీల్లో బాలాజీ విద్యార్థుల పథకాల ప్రభంజనం

నర్సంపేట టౌన్, నేటి ధాత్రి: మార్షల్ ఆర్ట్స్ మనిషికి ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని, అంతేకాకుండా ఈ కరాటే ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకునే అద్భుతమైన కళ అని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ పెరుమండ్ల రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూలు విద్యార్థులు షోటోకాన్ జపాన్ కరాటే ఇండియాహంబు సంస్థ ఆదివారము నాడు నర్సంపేటలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని 54 పథకాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసన అభినందన కార్యక్రమంలో…

Read More

ప్రభుత్వ ఆసుపత్రి పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివేల చూడాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తంగళ్ళపల్లి మండలం పరిధిలోని తెనుగు వారి పల్లి లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలో గ్రామంలో రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి కిసూచించారు అనంతరం మధ్యాహ్నం భోజనం సిద్ధం…

Read More
error: Content is protected !!