
ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి.
ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విల్సన్ నేటి ధాత్రి అయినవోలు :- ఎస్సీ గురుకులాల విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని తక్షణమే విధులు నుండి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ప్రధన కార్యదర్శి జేరిపోతుల విల్సన్…