సొంత గూటికి చేరిన కాంగ్రెస్ నాయకులు..

సొంత గూటికి చేరిన కాంగ్రెస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఝరాసంగం మండలం అనంత్ సాగర్ (చిలమామిడి) గ్రామానికి చెందిన నాయకులు రమేష్,మల్లేష్ గార్లు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గోపాల కృష్ణ,సత్తార్ మియా రచ్చన్న రవి కుమార్ ఆధ్వర్యంలో తిరిగి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది,ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారికి గులాబీ కండువాలతో స్వాగతం పలికి పార్టీలో ఆహ్వానించారు,

ప్రమాదవశాతు గాయపడి రాం దాస్ పరామర్శించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్…

ప్రమాదవశాతు గాయపడి రాం దాస్ పరామర్శించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

కోహీర్ మండల మాజి జెడ్పీటీసీ రాం దాస్ ప్రమాదవశాతు గాయపడి , ప్రైవేట్ ఆసుపత్రి లో చేరి కోలుకున్నారు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, యువ నాయకులు మిథున్ రాజ్ ,ప్రభు పటేల్ ,నాగన్న ,సత్తార్ మియా , జహీరాబాద్ లోని వారి నివాసానికి చేరుకొని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకుంటారు అని మనోధైర్యన్ని కల్పించారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version