సొంత గూటికి చేరిన కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఝరాసంగం మండలం అనంత్ సాగర్ (చిలమామిడి) గ్రామానికి చెందిన నాయకులు రమేష్,మల్లేష్ గార్లు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గోపాల కృష్ణ,సత్తార్ మియా రచ్చన్న రవి కుమార్ ఆధ్వర్యంలో తిరిగి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది,ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారికి గులాబీ కండువాలతో స్వాగతం పలికి పార్టీలో ఆహ్వానించారు,
