Government Subjects.

అడ్డంగా నిలువు దోపిడి…

అడ్డంగా నిలువు దోపిడి… బయట మార్కెట్లో కొన్న పుస్తకాలకు నో ఫర్మిషన్… ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలన్న నిబంధనలకు తూట్లు… జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్… పాఠశాలల్లోనే స్టేషనరీ బహిరంగంగానే అమ్మకాలు.. యూనిఫాం,బెల్ట్,బ్యాడ్జీలు, షూ అన్నీ వారి వద్దే… ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేలకు పైగా వసూలు… పెద్ద తరగతి విద్యార్థి నుంచి రూ. 20 వేలకు పైగా వసూలు… మెంటనేన్స్ షరా మామూలే… అడ్డంగా నిలువు దోపిడీ నోరు మెదపని విద్యాశాఖ……

Read More
robbery gangs.

దోపిడీ ముఠాలకు దోరలుగా మార్చింది.

దోపిడీ ముఠాలకు దోరలుగా మార్చింది. అక్రమ వసూళ్లపై టీజీఎండిసి నిశ్శబ్దం వేడుక బలమైన కారణం. అదనపు బకెట్ పోతే పర్వాలేదు,అక్రమ వసూళ్లు ఉన్నాయి కదా. అక్రమ వసూళ్ల సాక్షాలు తెరపైకి వచ్చిన కొద్ది పెరుగుతున్న లారీలు. పలుగుల 8, 9, మరో మూడు ఇసుక రీచుల్లో రోజుకు వందకు పై లారీల ఇసుక రవాణా. టీజీఎండిసి అక్రమాలపై చర్యల కు నిరాకరణ, రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పర్వం. మహాదేవపూర్- నేటి ధాత్రి:   దోపిడీ లక్ష్యంగా అక్రమ…

Read More
error: Content is protected !!