CC road

సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ. చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామనికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో సిసి రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి. 14 లక్షల విలువైన సిసి రోడ్ల నిర్మాణానికి బుధవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆది శ్రీనివాస్ అహర్నిశలు…

Read More
Koratikal

కొరటికల్, శిర్దపల్లి రోడ్డు త్వరగా పూర్తి చేయాలి.

కొరటికల్, శిర్దపల్లి రోడ్డు త్వరగా పూర్తి చేయాలి: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే నత్త నడకగా సాగుతున్న రోడ్డు పనులు: సిపిఎం జిల్లా కార్యద ర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : కొరటికల్,శిర్దపల్లి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ రోడ్డు పనులు నత్త నడకగా సాగుతున్నాయని, ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారంచండూరు మండల పరిధిలోని శిర్దపల్లి గ్రామంలో…

Read More
Accident

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి నేటి ధాత్రి ; గత శనివారం మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మంగళవారం మృతి చెందారు. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన పోతరాజు గంగాధర్ (45) శనివారం ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాగ మంగళవారం ఉదయం మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు….

Read More
New road

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు.

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి జర స్పందించరూ? అధికారులను వేడుకుంటున్న వ్యవసాయదారులు, మహిళలు నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :- ఐనవోలు మండల కేంద్రంలోని బొడ్రాయి దగ్గర నుంచి ఐలోని మల్లిఖార్జున స్వామి ఆలయానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉండి వాహన దారులకు ఇబ్బందిగా ఉందని ఇటీవల సి. సి రోడ్డు వేశారు. అయితే కొత్త రోడ్డు వేశారని సంబరపడాలో లేక ఆ రోడ్డు కు లింకుగా ఉన్న అంగడి ప్రాంతం నుండి…

Read More
RB officials

100 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేసిన ఆర్ బి అధికారులు.

100 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేసిన ఆర్ అండ్ బి అధికారులు త్వరలో ప్రారంభం కానున్న పనులు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం రోడ్డు వెడల్పు పనులకు ఆర్ అండ్ బి అధికారులు శ్రీకారం చుట్టారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా 50 ఫీట్ల వెడల్పుతో మార్కింగ్ చేశారు. ఆర్ అండ్ బి ఏఈ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో కొలతలు పూర్తి చేశారు. సుమారు 18 కోట్లతో…

Read More
accident

ఎమ్మెల్యే నివాళి…!

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులకు.. ఎమ్మెల్యే నివాళి దేవరకద్ర/ నేటి ధాత్రి. దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన యువకులు చరణ్ రెడ్డి, అనిల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం చరణ్ రెడ్డి, అనిల్ భౌతిక దేహాలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం…

Read More

బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన.

కొల్లాపూర్/ నేటి ధాత్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పల్లెలకు శిథిలమైన రహదారులను మళ్ళీ పున:నిర్మిస్తూ ..మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ది పరంగా పరుగులు పెడుతున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి చింతలపల్లి వరకు రూ. 4.95 కోట్లతో బీటీ మంజూరు మంజూరు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బీటీ రోడ్ రహదారి నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ…

Read More

రైల్వే లైన్ మీది బ్రిడ్జి జీవితకాలం ముగిసినా….! బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు అయ్యేట్లు లేవా…?

నత్తనడకన రైల్వే బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు…. ఎంపీ, ఎమ్మెల్యే లు చెప్పినా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనుల్లో జాప్యం ఎందుకో….. సంక్రాంతికి బ్రిడ్జి మీదుగా రవాణా అన్నారు…! ఏ సంక్రాంతికో…. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం నత్త నడకన సాగుతుండడంతో రైల్వే లైన్ పై రైల్వే శాఖ నిర్మించిన బ్రిడ్జి జీవితకాలం పూర్తి అయినా సరే నిర్మాణ పనులు జరిగేట్లు కనబడడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. గత సంవత్సరం నవంబర్ లో క్యాతనపల్లి…

Read More
error: Content is protected !!