
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నడికూడ,నేటిధాత్రి: మండలంలోని వివేకానంద గ్రామైక్య సంఘం నర్సక్కపల్లి, కనకదుర్గ గ్రామ ఐక్య సంఘం చర్లపల్లి, సోనియా గ్రామీక సంఘం నార్లాపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు,సిసి…