![*రేవంత్ వెనుకబడ్డావ్.. సమన్వయం ఏదీ..రాహుల్ క్లాస్*](https://netidhatri.com/wp-content/uploads/2023/06/rahul-gandhi-and-revanth-reddy-600x400.jpg)
*రేవంత్ వెనుకబడ్డావ్.. సమన్వయం ఏదీ..రాహుల్ క్లాస్*
Rahul Gandhi’s take class to Revanth : టీపీసీసీ చీఫ్ రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నా రు. పార్టీని నడిపించాల్సి న వాడిని నీవే వెనకబడుతున్నా వు అంటూ సూచనలతో పాటుగా హెచ్చరికలు చేసారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ చూపుతున్నట్లు తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని పేర్కొ న్నట్లు సమాచారం . పార్టీ పైన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న…